Thursday, June 15, 2017

కొత్త సంవత్సరం




మన్నె లలిత -
కొత్త సంవత్సరం

×××××××××××××😄☘🌺

కొత్త సంవత్సరం...కొత్తసంవత్సరం.
పాతసంవత్సరం ఉందనేగా!
పాత పాతచింతకాయ పచ్చడి కాదు

ఎన్నొే అనుభుాతుల ఆనవాళ్ళు
కష్టసుఖాల కలయికలు
నిరాశా నిస్పృుహల్లొే
రేపటిరొేజుకొేసం నిరీక్షణ
రేపటి సంవత్సరం కొేసం నిరీక్షణ


రేపటి సంవత్సరం ఉరుకుల పరుగులతొే వచ్చి
ఉత్సాహం మది నింపి
ఊహలకు రెక్కలిచ్చి
ఊరిస్తుావచ్చి కుార్చుంటే

మనం నిన్న చేయలేనివి ఈరొేజు
చేద్దామని
ఈరొేజువి రేపని,కాలహరణం చేస్తుా
మరలి వెళ్ళిన క్షణం మరలరాదని
మనస్సులొే నిలిపి
ఇంటిని,ఇంటిపరిసరాలను
శుభ్రపరుస్తుా
స్వచ్ఛ్ భారత్
నీ ఆహారానికి రైతుకు సాయం
నువ్వు తాగే నీటికి కటకట లేకుండా
ఇంకుడు గుంటలు
నువ్వు పీల్చే గాలి స్వచ్ఛతకు
మెుక్కలు నాటటం
నీ వస్త్రాలకు పత్తి సాగు
మన నేత వస్త్రాల కొనుగొేలు
 నిరుద్యొేగ నిర్ముాలనకు
చేతివృత్తులు,పరిశ్రమలు
అవిద్యకొేసం అవిశ్రాంత పొేరాటం
అనాధల,వృద్ధుల ఆలనాపాలనా
సమయం చాలని వ్యవహారాలు
కొత్తసంవత్సరానికి నీకు పురస్కారాలే.
   ××××××××××××××××××☘🌺

No comments:

Post a Comment