మన్నె లలిత
శీర్షిక_సహకారం
తేది_20_1_2017.
చేయి చేయి కలిస్తే సహకారం
ఆప్యాయత అనురాగం కలిస్తే మమకారం
ప్రేమప్రేమ కలిస్తే అనురాగం
మ నస్సు మనస్సు విరిగితే తృణీకారం
సంఖ్య సంఖ్య కలిస్తే గుణకారం
ఎదుటి మనిషిని అనవసర
ప్రేలాపనతొే బాధపెడితే వెటకారం
మాటల గారడీలు చేస్తుా
మమతల పందిళ్ళు పడగొట్టి
మమకారాలను మట్టిలొే కలిపి
మానవత్వాన్ని మంటలొే వేసి
వికృత అట్టహాసాలను చేసే నరాధముల్ని
నరికి పాతరేస్తే
మానవత్వం పరిమళించి మమకారం చేయి చేయి కలిపి చిగురువేసి
పుష్పించి ఫలిస్తుంది
లొేకాన శాంతి వెల్లి విరుస్తుంది.
No comments:
Post a Comment