Thursday, June 15, 2017

మనుగడ


మన్నె లలిత.
శీర్షిక_మనుగడ.

×××××××××××××××××××
మనిషి మనుగడే మృగ్యమై పొేయి
మమతలు కరువై
కరువు కాటకాల్లొే మనిషి బ్రతుకు
 కరకు రక్కసి కొేరల్లొే మనిషి బ్రతుకు ఛిద్రం
 ఎక్కడుందీ మనుగడ?
ఏ మనిషిలొే చుాచినా రగడ
మీగడ తరకల్లాంటి
మగువుల జీవితాలకేదీ మనుగడ?
వృధ్ధ దంపతులకేదీ మనుగడ?
కొరివి పెట్టే కొడుకుండీ
కన్నహృదయం కడుపుతీపిని
కాలరాసిన
కాలయమునిలాంటి కొడుకు యమ పాశం
 కాళ్ళకు చుట్టుకుని కాలరాస్తే
ఏదీ మనుగడ?

No comments:

Post a Comment