మన్నె లలిత.
శీర్షిక_అక్షరదీపాలు
🍀🌺
తేది_24_1_2017.
×××××××××××××××××××
క్షరంలేని అక్షరం
నా తిమిరహృదిలొే
వెలిగిన అక్షర జ్ఞానదీపం
అంధకారంలొేఉన్ననేను
నా మది ప్రమిదలొే
కలం వత్తివేసి
సిరా నుానె పొేసి
ములుకు అగ్గిపుల్లతొే వెలిగించా
దేదీప్యమానంగా అక్షరజ్యొేతి
అఖండజ్యొేతిగా వెలుగులీనుతుా
పేదసాదలకు
నిరక్షరకుక్షులకు
అభాగినులకు
అండయై మెండుగా అక్షరసేద్యం
చేస్తుా
కవితా పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండిస్తుా
తెలుగు సరస్వతి
పాదాలకు ప్రణమిల్లుతున్నాయి.
😀🍀🌺🍀🌺🍀🌺🍀😀
No comments:
Post a Comment