Thursday, June 15, 2017

అక్షర దీపాలు


మన్నె లలిత
శీర్షిక_అక్షరదీపాలు - 2
తేది_24_1_2017
వెలిగించు వెలిగించు అక్షరదీపాలు
తొలిగించు తొలిగించుఅజ్ఞానాంధకారం
వల్లెవేయించు అక్షర అక్షరాన్ని
పల్లె పల్లెకు పలక పట్టించు
ప్రగతి పథాన నడిపించు
దేశగతినే మార్పించు
వెలిగించు వెలిగించు అక్షరదీపాన్ని
తొలగించు తొలగించు
అజ్ఞానాంథకారాన్ని.🍀🌺

No comments:

Post a Comment